formula

Viscosity: ర‌క్తం వేగాన్ని నియంత్రించుకోవాల‌న్నా, స‌ముద్రంలో కెరటాలు తాకిడి త‌గ్గాల‌న్నా స్నిగ్థతే కార‌ణం!

Viscosity | ద్ర‌వాలు, వాయువులు ఎప్పుడూ అధిక పీడ‌నం నుంచి అల్ప‌పీడ‌నం వైపు ప్ర‌వ‌హిస్తుంటాయి. అందువ‌ల్ల వీటిని ప్ర‌వాహినులు అని అంటారు. ప్ర‌వాహినుల పొర‌ల్లో ఉన్న అణువుల మ‌ధ్య సంసంజ‌న బ‌లాలు ప‌నిచేసి అవి ప‌ర‌స్ప‌రం ఆక‌ర్షించుకుంటాయి. కాబ‌ట్టి ఒక పొర వేగాన్ని దాని కింద ఉన్న మ‌రొక పొర వ్య‌తిరేకిస్తుంది. అందువ‌ల్ల ఆ పొర‌ల వేగం తగ్గుతుంది. ప్ర‌వ‌హినుల పొర‌ల మ‌ధ్య‌లో ఉన్న నిరోధ‌క బ‌లాల‌ను స్నిగ్థ‌త బ‌లాలు లేదా స్నిగ్థ‌త(Viscosity) అని అంటారు. స్నిగ్థ‌త(Viscosity) …

Viscosity: ర‌క్తం వేగాన్ని నియంత్రించుకోవాల‌న్నా, స‌ముద్రంలో కెరటాలు తాకిడి త‌గ్గాల‌న్నా స్నిగ్థతే కార‌ణం! Read More »

Types of Chemical bond: వివిధ ర‌కాల ర‌సాయ బంధాలు

Types of Chemical bond | అణువులోని ప‌ర‌మాణువు మ‌ధ్య ఆకర్ష‌ణ బ‌లాలుంటాయి. ఈ ఆక‌ర్ష‌ణ బ‌లాల‌నే ర‌సాయ‌న బంధం అంటారు. ప‌ర‌మాణువులు బాహ్య క‌ర్ప‌రంలో 8 ఎల‌క్ట్రానుల‌ను ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే ప్ర‌వృత్తి వ‌ల్ల ర‌సాయ‌న సంయోగ మ‌రియు ర‌సాయ‌న బంధాలు(Types of Chemical bond) ఏర్ప‌డ‌తాయి. అన్నిటికంటే బ‌హిర్గ‌త క‌క్ష్య‌లోని ఎల‌క్ట్రానుల సంఖ్య‌ను వాలేన్సీ ఎల‌క్ట్రానులు అంటారు. ర‌సాయ‌న బంధం ఏర్ప‌డ‌టంలో వాలెన్సీ ఎల‌క్ట్రానులు పాల్గొంటాయి. ఎల‌క్ట్రానులు కోల్పోయే ప‌ర‌మాణువు ధ‌నావేశ పూరిత‌మ‌వుతుంది. ఎల‌క్ట్రానుల‌ను గ్ర‌హించే …

Types of Chemical bond: వివిధ ర‌కాల ర‌సాయ బంధాలు Read More »