Mohammed Fareeduddin

Mohammed Fareeduddin: మాజీ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ ఫ‌రీదుద్దీన్ జ్ఞాప‌కార్థం క్రికెట్ పోటీలు నిర్వ‌హ‌ణ‌

Mohammed Fareeduddin జ‌హీరాబాద్: న్యాల్క‌ల్ మండ‌లంలోని ముంగి గ్రామంలో దివంగ‌త నేత మాజీ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ ఫ‌రీదుద్దీన్ జ్ఞాప‌కార్థం క్రికెట్ పోటీల‌ను స‌య్య‌ద్ శ‌కిల్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తూన్నారు. క్రికెట్ పోటీల‌ను జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు బిబి పాటిల్ ఎమ్మెల్యే మ‌ణిక్ రావు, మాజీ మంత్రి కుమారుడు మొహ‌మ్మ‌ద్ త‌న్విర్‌తో క‌లిసి ప్రారంభించారు. 2 నిమిషాల మౌనం పాటించిన అనంత‌రం ఈ సంద‌ర్భంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ మొహ‌మ్మ‌ద్ ఫ‌రీదుద్దీన్ (Mohammed Fareeduddin)లాంటి వ్య‌క్తిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని, […]

Continue Reading
etela rajender

etela rajender: ‘ఆరిపోయే ముందే దీపానికి వెలుతురు ఎక్కువ’ టిఆర్ఎస్‌పై ఈట‌ల విమర్శ‌

etela rajender: హుజురాబాద్: హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌పై ప్ర‌భుత్వం ఎదురు దాడులు చేస్తూ, చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అలాంటి వాటికి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. శ‌నివారం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వీణ‌వంక మండ‌లం చ‌ల్లూరు గ్రామంలో ఫంక్ష‌న్ హాలులో బీజేపీ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యతిధిగా ఈట‌ల హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్ర‌భుత్వం చ‌ట్టాల‌ను చుట్టాలుగా […]

Continue Reading