telangana governorగా య‌డియూర‌ప్ప‌? అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు…బీజేపీలో వైబ్రేష‌న్ పెర‌గ‌నుందా?

telangana governor: హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా రాబోతున్నారా? ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై మ‌రో రాష్ట్రానికి వెళ్ల‌క త‌ప్ప‌దా? అంటే అవున‌నే స‌మాధానాలు చెబుతున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌ను అతి త్వ‌ర‌లోనే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌(telangana governor)గా పంప‌బోతున్న‌ట్టుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం పుదుచ్చేరి ఇంఛార్జి గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌మిళిసైని పూర్తిస్థాయి గవ‌ర్న‌ర్‌గా నియ‌మించ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన య‌డియూర‌ప్ప‌ను తాజా రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ఆ రాష్ట్రంలోనే …

telangana governorగా య‌డియూర‌ప్ప‌? అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు…బీజేపీలో వైబ్రేష‌న్ పెర‌గ‌నుందా? Read More »