Forgery Case

Forgery Case : రోగుల‌కు భోజ‌నం పెట్టాడు..కోట్లు కాజేశాడు!

Forgery Case : రోగుల‌కు భోజ‌నం పెట్టిన ఓ కాంట్రాక్ట‌ర్ ఫోర్జ‌రీ బిల్లుల‌తో కోట్లు కాజేశాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు చిక్కాడు. పూర్తి వివ‌రాలు..! Forgery Case : హైద‌రాబాద్ న‌గ‌రంలోని నీలోఫ‌ర్ హాస్పిట‌ల్ లో ఫోర్జ‌రీ డైట్ (రోగుల‌కు భోజ‌నం) బిల్లులు పెట్టి రూ.1.20 కోట్ల‌ను కాజేశాడు ఓ కాంట్రాక్ట‌ర్. అప్ర‌మ‌త్త‌మైన ఆసుప‌త్రి సూపరింటెండెంట్ హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు. నిలోఫ‌ర్ హాస్పిట‌ల్ లో డైట్ కాంట్రాక్ట‌ర్ […]

Continue Reading