forest

Biosphere Reserves in India 2022 | బ‌యోస్పియ‌ర్ రిజ‌ర్వుల‌ను తెలుసుకోండి!

Biosphere Reserves in India 2022 | బ‌యోస్పియ‌ర్ రిజ‌ర్వుల‌ను UNESCO వారు 1971లో (Man And Biosphere-MAB) మాన‌వుడు మ‌రియు జీవ‌గోళం లో భాగంగా 1974లో ప్ర‌వేశ‌పెట్టారు. వీటిలో వ‌న్య‌స‌మాజాల‌తో పాటుగా, మ‌చ్చిక చేయ‌బ‌డ్డ‌, జంతువులు,వృక్షాలు అక్క‌డ నివ‌సించే గిరిజ‌నుల జీవ‌న విధానం కూడా ప‌రిక్షించ‌బ‌డుతుంది. ఈ బ‌యోస్పియ‌ర్ రిజ‌ర్వుల‌కు స‌రిహ‌ద్దులు ప‌రిమిత‌మై ఉండ‌వు. ఇవి చాలా విశాల‌మైన‌వి. మ‌న దేశంలో 1986లో Biosphere Reserve Programm ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 18 …

Biosphere Reserves in India 2022 | బ‌యోస్పియ‌ర్ రిజ‌ర్వుల‌ను తెలుసుకోండి! Read More »

Lovers Committed Suicide : ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య.. ప్రేయ‌సికి మ‌రొక‌రితో పెళ్లి!

Lovers Committed Suicide : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. సుమారు 15 రోజుల కింద‌ట ఓ అడ‌విలో ఇద్ద‌రు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్నారు. Lovers Committed Suicide: ప్రేమ‌జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా స‌యీద్పూర్ గ్రామ శివారులోని అట‌వీ ప్రాంతంలో గురువారం వెలుగు చూసింది. మోస్రా మండ‌లం తిమ్మాపూర్కి చెందిన మోహ‌న్‌, కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ మండ‌లానికి చెందిన …

Lovers Committed Suicide : ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య.. ప్రేయ‌సికి మ‌రొక‌రితో పెళ్లి! Read More »

Elephant: ఒంటరి ఏనుగు మృతి

Elephant : గుంపు నుంచి త‌ప్పించుకొని వ‌చ్చిన ఓ ఒంట‌రి ఏనుగు విద్యుద్ఘాతంతో మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అట‌వీ శాఖ అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఏనుగు మృతి చెందింద‌ని రైతులు ఆరోపిస్తున్నారు. Elephant : చిత్తూరు : విద్యుదాఘాతంతో ఒంట‌రి ఏనుగు మృతి చెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా నారాయ‌ణ మండ‌లం అర‌ణ్యం కండ్రిగ పంచాయ‌తీలో చోటు చేసుకుంది. గ‌త 15 రోజులుగా మండ‌లంలోని తుంబురు అర‌ణ్యం కండ్రిగ పాల‌మంగ‌ళం …

Elephant: ఒంటరి ఏనుగు మృతి Read More »

Forest Officer Attacked : ఆ ఫారెస్టు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు Forest Officer Attacked : నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 2 గ్రామాల నుండి 3 రోజుల క్రితం అడ‌విలో రాలిన విప్ప‌పూల సేక‌ర‌ణ‌కు వెళ్లిన గిరిజ‌నుల‌పై 20 మందిపై ఫారెస్టు అధికారులు దాడిచేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చార‌ని, వారిపైన దాడికి పాల్ప‌డ్డ ఫారెస్టు అధికారుల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం పార్టీ మండ‌ల కార్య‌ద‌ర్శులు, మండ‌ల ఆర్గ‌నైజ‌ర్ల …

Forest Officer Attacked : ఆ ఫారెస్టు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి Read More »