Forest Officer Attacked

Forest Officer Attacked : ఆ ఫారెస్టు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు Forest Officer Attacked : నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 2 గ్రామాల నుండి 3 రోజుల క్రితం అడ‌విలో రాలిన విప్ప‌పూల సేక‌ర‌ణ‌కు వెళ్లిన గిరిజ‌నుల‌పై 20 మందిపై ఫారెస్టు అధికారులు దాడిచేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చార‌ని, వారిపైన దాడికి పాల్ప‌డ్డ ఫారెస్టు అధికారుల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిపిఎం జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం పార్టీ మండ‌ల కార్య‌ద‌ర్శులు, మండ‌ల ఆర్గ‌నైజ‌ర్ల […]

Continue Reading