video resume: వీడియో రెజ్యూమ్ లో పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి!
video resumeకంప్యూటర్స్ కంటే స్మార్ట్ఫోన్లకే గిరాకీ పెరిగినట్టు.. ప్రస్తుతం రెజ్యుమ్ స్థానాన్ని వీడియో రెజ్యూమ్‌లు భర్తీ చేస్తున్నాయి. అవును ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్‌లో వీడియో రెజ్యూమ్స్‌ను బడా బడా కంపెనీలు ప్రిపేర్ చేస్తున్నాయి. ఇంతకీ వీడియో రెజ్యూమ్స్ షూట్ చేసే సమయంలో ఎలాగా బిహేవ్(ప్రవర్తన) చేయాలో (video resume)తెల్సుకుందాం. ఫారిన్ కంపెనీ(foreign company)లు వీడియో రెజ్యూమ్స్కే అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం విద్యార్థి లేదా ఉద్యోగి ప్రెజంటేషన్ స్కిల్స్ అందులోనే కనిపిస్తాయి. కేవలం మూడు నిమిషాల్లో అతని …
video resume: వీడియో రెజ్యూమ్ లో పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి! Read More »