healthy home food:ఇవి తినడానికి ప్రాధాన్యత నివ్వండి.. ఆరోగ్యంగా ఉండండి!
healthy home foodభోజనవేళకు ఖచ్చితంగా భోజనం చేయడం మరచిపోవద్దు వేళకు తినకపోతే శక్తి తగ్గి నరాలు నిస్సత్తువగా మారతాయి. ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్ర పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు తక్కువుగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు ఆకలివేస్తే దోసకాయలు, కేరెట్ తినండి. ఉప్పు తక్కువుగా ఉండే ఆహార పదార్థాలకు ఎక్కువుగా(healthy home food) ప్రాధాన్యమివ్వండి. ప్రతిరోజు ఒక కప్పు …
healthy home food:ఇవి తినడానికి ప్రాధాన్యత నివ్వండి.. ఆరోగ్యంగా ఉండండి! Read More »