hemoglobin food: హిమోగ్లోబిన్ పెరగాలంటే ఏం చేయాలి!
hemoglobin food | రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువుగా ఉండటం అనేది ముఖ్యంగా మూడు రకాల కారణాల వల్ల కావచ్చు. శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల ఎక్కువుగా రక్తం పోవడం, ఎర్రరక్త కణాలు తగినన్ని ఉత్పత్తి కాకపోవడానికి తగినంత ఐరన్ లేకపోవడం, థైరాయిడ్, కిడ్నీలు లేదా కాలేయ …
hemoglobin food: హిమోగ్లోబిన్ పెరగాలంటే ఏం చేయాలి! Read More »