Food Poisoning

Food Poisoning: ఇద్ద‌రు పిల్ల‌ల‌కు అన్నంలో విషం పెట్టి…

Food Poisoning రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: మాన‌వ‌త్వం మంట‌క‌లిసేలా పేగుబంధం తెంచుకుని పుట్టిన క‌న్న బిడ్డ‌ల‌ను అతిదారుణంగా త‌న చేతుల‌తో విషం ఇచ్చి చంపింది ఓ క‌సాయి త‌ల్లి. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రిలో సీతాన‌గ‌రానికి చెందిన ల‌క్ష్మీ అనూషకు తాడేప‌ల్లిగూడెంకు చెందిన రాముతో 11 సంవ‌త్స‌రాల క్రితం వివాహ‌మైంది. 5 సంవ‌త్స‌రాల క్రితం భ‌ర్త రాము ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెకు తిరిగి పోల‌వ‌రంకు చెందిన రామ‌కృష్ణ‌తో రెండో వివాహం జ‌రిగింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల […]

Continue Reading