zomato: ఈమెను జోమాటో మెచ్చుకుంది! Diamond Starను ప్ర‌దానం చేసింది.

zomato: త‌మిళ‌నాడుకు చెందిన శ్రీ‌మ‌తి ఉమ జోమాటోలో డెలివ‌రీ ఉద్యోగం నిర్వ‌హిస్తుంది. ఈ మ‌హిళ జోమాటోలో చేరిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హిళా ఉద్యోగినిపై క‌స్ట‌మ‌ర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేద‌ట‌. ఇంత వ‌ర‌కూ డెలివ‌రీలు ఎప్పుడూ ఆల‌స్యం చేయ‌లేద‌ట‌. ఆమె నిజ‌జీవితంలోకి తొంగి చూస్తే హృద‌య విదార‌క ఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి. 10 సంవ‌త్స‌రాల క్రితం భ‌ర్త‌ను కోల్పోయిన ఉమ త‌న కుమారుడితో క‌లిసి జీవిస్తోంది. ఉమ ఉద‌యాన్నే 5 గంట‌ల‌కు నిద్ర లేస్తోంది. …

zomato: ఈమెను జోమాటో మెచ్చుకుంది! Diamond Starను ప్ర‌దానం చేసింది. Read More »