food shortages షాకింగ్: ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది ఆకలితో మృతి
food shortages: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఏడుగురు చనిపోతుండగా, ఆకలిని భరించలేక 11 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫామ్(oxfam) జూలై 9న ‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్'(the hunger virus multiplies) (ఆకలి వైరస్ వ్యాప్తి) పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న పేదరికం, ఆకలి (food shortages)చావులపై ఆక్స్ఫామ్ సంస్థ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలో …
food shortages షాకింగ్: ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది ఆకలితో మృతి Read More »