Kaalaku Pattilu O Pilla MP3 Song Free Download | New Folk Song 2021
New Folk Song 2021 : కాళ్లకు పట్టీలు ఓ పిల్లా అనే పాట ఇప్పుడు యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో నెల కిందట విడుదలైనీ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. New Folk Song 2021 : Singer Shivaji Official Youtube Channel నుంచి ఈ ఏడాది(20201) విడుదలైన Kaalaku Pattilu O Pilla సాంగ్ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ ఏడాది విడుదలైన న్యూ ఫోక్ తెలంగాణ సాంగ్‌ల్లో ఇదొకటిగా నిలిచింది. పక్కా …
Kaalaku Pattilu O Pilla MP3 Song Free Download | New Folk Song 2021 Read More »