Sallanga Vundalenamma Song Mp3: చెప్పగ చేయక నువ్వెళ్లిపోయిన సల్లంగ ఉండాలమ్మా Love Failure Song!
Sallanga Vundalenamma Song Mp3 | లవ్ ఫెయిల్యూర్ ఫ్రైవేటు సాంగ్స్ రోజు రోజుకూ యూట్యూబ్‌లో ఏదో ఒక ఛానెల్ ద్వారా విడుదలవుతూనే ఉన్నాయి. ఆ పాటలు సినిమా లో లవ్ సాంగ్స్ కంటే మరింత హిట్ అందుకుంటున్నాయి. సినిమాలో వచ్చే పాటల్లో ఒకటి, రెండు ఎవర్ గ్రీన్‌గా నిలిస్తాయేమో కానీ, ప్రైవేటు, జానపద సాంగ్స్ మాత్రం అన్ని పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. పాట రాయడం, పాడటం, సంగీతం అందించడం, షూటింగ్ తీయడం లాంటివి తదితర ప్రొడక్షన్ …