Madhira Flyover Bridge

Madhira Flyover Bridge: బ‌డ్డీకొట్లు వెనుక బ‌డా వ్యాపారులు?.. మ‌ధిర‌లో తొల‌గింపుకు రంగం సిద్ధం!

Madhira Flyover Bridge | ఖ‌మ్మం జిల్లా మ‌ధిర ప‌ట్ట‌ణంలోని ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జి కింద ఉన్న బ‌డ్డీ కొట్ల‌ను, మెయిన్ రోడ్డులోని అడ్డంగా ఉన్న బ‌డ్డీ కొట్ల‌ను తొల‌గించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా గురువారం ట్రైనీ క‌లెక్ట‌ర్ రాహుల్ మ‌ధిర ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించారు. ఏఏ ప్రాంతాల్లో బ‌డ్డీ కొట్లు ఉన్నాయి.. అవి ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉన్నాయా? లేవా? అని (Madhira Flyover Bridge)ప‌రిశీలించారు. ఇటీవ‌ల జిల్లా క‌లెక్ట‌ర్ గౌత‌మ్ మ‌ధిర‌లో ప‌ర్య‌టించారు. […]

Continue Reading