december flower:డిసెంబ‌ర్ పూల‌లో ఔష‌ధాల మెండు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందంటే?

december flowerసీజ‌నల్ వారీగా వ‌చ్చే పూలు ఎన్నో ఉన్నా డిసెంబ‌ర్ పూల‌ది ఓ ప్ర‌త్యేక‌త అని చెప్ప‌వ‌చ్చు. గ‌ట్టువెంట స‌హ‌జంగా విర‌బూసే ఈ పూలు శీతాకాలంలో వ‌ల‌స‌వ‌చ్చే చిన్న‌చిన్న ప‌క్షుల‌కు మ‌క‌రందాన్ని అందిస్తాయి. ఊదారంగు, బంగారు వ‌ర్ణం, అరుదుగా తెలుపు, లేత గులాబీ వ‌ర్షాల‌లో క‌నిపించే ఈ పూలు తెలియ‌ని వారు ఉండ‌రు. న‌వంబ‌ర్ నెల చివ‌రి నుంచే చిగురులు తొడిగి డిసెంబ‌ర్ నెల ప్రారంభం నుంచి ఫిబ్ర‌వ‌రి నెల చివ‌రి వ‌ర‌కు విర‌బూస్తాయి. త‌క్కువ సూర్య‌కాంతిలో …

december flower:డిసెంబ‌ర్ పూల‌లో ఔష‌ధాల మెండు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందంటే? Read More »