Sitting On Floor: ఒట్టి నేల‌పై కూర్చోకూడ‌దట పెద్ద‌లు చెబుతున్న‌దేమిటి?

Sitting On Floor | కూర్చునేట‌ప్పుడు ఏదో ఒక ఆస‌నం వేసుకుని కూర్చోవాల‌ని, క‌టిక నేల‌మీద కూర్చోకూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇంత‌కీ నేల‌పై కూర్చోవ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది, అస‌లు నేల‌పై ఎందుకు కూర్చోకూడ‌దో(Sitting On Floor) ఇప్పుడు తెలుసుకుందాం!. నేల‌పై కూర్చోవ‌చ్చా! మ‌నం మ‌న ఇంటిలో కానీ, ఎక్క‌డైనా కానీ కూర్చోవాలంటే కుర్చీ, పీట‌, మంచం ఇలా ఏదో ఒక ఆస‌నాన్ని ఉప‌యోగించాల‌ట‌. ఆస‌నం అనేది అనేక ర‌కాలుగా చేయ‌బ‌డుతుంది. చెక్క‌తో త‌యారయ్యే పీట మొద‌లైన …

Sitting On Floor: ఒట్టి నేల‌పై కూర్చోకూడ‌దట పెద్ద‌లు చెబుతున్న‌దేమిటి? Read More »