Rain red alert

Rain red alert: నేడు తీరం దాటే అవ‌కాశం| కోస్తా, రాయ‌ల‌సీమ‌కు హెచ్చ‌రిక‌

Rain red alertఆగ్నేయ బంగాళాఖాతంలో మంగ‌ళ‌వారం ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బుధ‌వారం ఉద‌యానికి తీవ్ర అల్ప‌పీడ‌నంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది రాత్రి 9 గంట‌ల‌కు చెన్నైకి 430 కి.మీ పుదుచ్చేరికి 420 కి.మీ తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృత‌మై ఉంది. ఇది ప‌శ్చిమ వాయువ్యంగా ప‌య‌నించి గురువారం ఉద‌యానికి ఉత్త‌ర త‌మిళ‌నాడు తీరానికి స‌మీపంగా రానున్న‌ది. సాయంత్రం పుదుచ్చేరికి ఉత్త‌రాన శ్రీ‌హ‌రికోట‌-క‌రైక‌ల్ మ‌ధ్య తీరం దాట(Rain red alert) నుంది. ఆ స‌మ‌యంలో గంట‌కు 60 నుంచి 70 […]

Continue Reading
alert news

alert news: మూడు రోజులు డేంజ‌ర్ జోనే…అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ!

alert news: కృష్ణా : రాబోయే మూడు రోజుల పాటు కృష్ణా జిల్లా తీర ప్రాంత మండ‌లాల్లో భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను, ప్ర‌జ‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ జె. నివాస్ కోరారు. ఆగ‌ష్టు 21వ తేదీ నుంచి ఆగ‌ష్టు 24వ తేదీ వ‌ర‌కు ఒక మోస్త‌రు నుండి భారీ వ‌ర్షాలు జిల్లా వ్యాప్తంగా కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా క‌లెక్ట‌ర్ […]

Continue Reading