Krishna news today: అప్ర‌మ‌త్తంగా ఉండాలి కృష్ణా జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ హెచ్చ‌రిక !

Krishna news todayవిజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా లో తుఫాను వ‌ర్షాల కార‌ణంగా జిల్లా ప్ర‌జ‌లు, లోత‌ట్టు ప్రాంతాల నివాసితులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఇళ్ల‌ల్లో, సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ విజ్ఞ‌ప్తి చేశారు. అల్ప‌పీడ‌నం వ‌ల్ల ఇంకా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున జిల్లాలోని నాలుగు డివిజ‌న్ల స‌బ్‌క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలు, ఇత‌ర అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి అప్ర‌మ‌త్తం చేశారు. జిల్లాలో గ‌త 24 గంట‌ల్లో 11.6 మిల్లీమీట‌ర్ల జిల్లా స‌గ‌టు వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌న్నారు. అత్య‌ధికంగా అవ‌నిగ‌డ్డ …

Krishna news today: అప్ర‌మ‌త్తంగా ఉండాలి కృష్ణా జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ హెచ్చ‌రిక ! Read More »