easy exercise

easy exercise: వీలు కుదిరిప్పుడ‌ల్లా ఇలా చేయండి! క‌చ్చితంగా ఫిట్ అవుతారు!

easy exercise | వ్యాయామాలు చేసేందుకు తీరిక లేద‌ని చెబుతుంటారు కొంద‌రు. అలాంటి వారు ఇంటి ప‌నుల్లో భాగంగానే వ్యాయామాలు చేయొచ్చు. అవి సులువుగా కూడా ఉంటాయి. సుల‌వైన వ్యాయామాలు (easy exercise) అన్ని వ‌య‌సుల వారూ పాటించ‌వ‌చ్చు. వాటి వ‌ల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం మ‌న సొంత మ‌వుతుంది. ఈ సులువైన వ్యామాల్లో ఒక‌టి గోడ కుర్చీ. గోడ కుర్చీ అన‌గానే చిన్న‌ప్పుడు మ‌నం స్కూల్లో చ‌దువుతున్న‌ప్పుడు హోం వ‌ర్క్ చేయ‌క‌పోతే టీచ‌ర్ గారు […]

Continue Reading
walking tips to lose weight

walking tips to lose weight: అందుకే వా-కింగ్‌తోనే మ‌న‌కు ఆరోగ్యం, ఆనందం!

walking tips to lose weight శారీర‌క వ్యాయ‌మం, సాధార‌ణ న‌డ‌క మ‌న శ‌రీరంపై చూపే ప్ర‌యోజ‌నాలు గ‌మ‌నిస్తే నిజంగానే ఆశ్చ‌ర్య‌మేస్తోంది. న‌డ‌క ప్రారంభించిన నిమిషం నుంచి 5 నిమిషాల్లోపు గ‌మ‌నిస్తే, శ‌రీర క‌ణాల్లోంచి శ‌క్తిని ఉత్ప‌త్తి చేసే ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయి. గుండె నిమిషానికి 70 నుండి 100 సార్లు కొట్టుకోవ‌డం ప్రారంభిస్తుంది. న‌డ‌క వేగం పెంచి కొల‌దీ శ‌రీరంలోని ర‌క్త ప్ర‌స‌ర‌ణ వేగం పెరిగి కండ‌రాల‌కు ఉత్తేజాన్ని క‌లుగ జేస్తుంది. చేతులు, కాళ్ల‌లోని జాయింట్ల‌లో ఉన్న […]

Continue Reading
Daily Jogging

Daily Jogging: జాగింగ్ తో జిమ్ ఫ‌లితాలు ప్ర‌తిరోజూ ఇలా!

Daily Jogging జాగింగ్ అనేది చ‌క్క‌ని ఆరోగ్య ప్ర‌క్రియ‌. జాగింగ్ వ‌ల్ల కొన్ని వారాల‌లోని మీ శ‌రీరం ఫిట్‌గా త‌యార‌వుతుంది. అయితే జాగింగ్ ప్రారంభించడానికి ముందుగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. జాగింగ్ చేసేట‌ప్పుడు మంచి దుస్తులు ఎంచుకోండి. మ‌రీ బిగుతుగా ఉన్న వాటిని కాకుండా వ‌దులుగా సౌక‌ర్య వంతంగా ఉన్న వాటిని ధ‌రించండి. ప‌రిగెత్త‌టానికి మంచి షూల‌ను వాడండి. షూ స‌రిగా లేన‌ట్ల‌యితే ప‌రిగెత్త‌టానికి సౌక‌ర్యంగా (Daily Jogging)ఉండ‌దు. జాగింగ్ ప్రారంభించ‌డానికి ముందుగా కొన్ని […]

Continue Reading
slim and fit

slim and fit: స‌న్న‌ని మ‌ల్లెతీగ‌లా క‌నిపించాలంటే ప్ర‌తిరోజూ ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించండి.

slim and fit స‌న్న‌గా, మ‌ల్లెతీగ‌లా క‌నిపించాల‌ని ఏ అమ్మాయికి మాత్రం ఉండ‌దు. కానీ అలా క‌నిపించ‌డానికి స‌రైన మార్గాన్ని ఎంచుకోక‌పోతే మాత్రం ఇబ్బంది త‌ప్ప‌దు. అతిగా వ్యాయామం, క‌డుపు మాడ్చుకోవ‌డం వంటివేవీ ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోగా ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని తెచ్చిపెడ‌తాయి. (slim and fit)మ‌రేం చేయాలంటే.. అస‌లు రోజుకు మీరు ఎంత ఆహారం తీసుకోవాలి. ఎలాంటిది తీసుకోవాల‌న్న‌ది ప్రాథ‌మికంగా తెలుసుకోండి. అతిగా తిన‌డం, అస్స‌లు తిన‌క‌పోవ‌డం రెండూ స‌రికాదు. మీకు ఇష్టం క‌దాని ఒకే త‌ర‌హా ఆహారాన్నే […]

Continue Reading
Exercise

Exercise : ఎటువంటి ఖ‌ర్చులేని వ్యాయామం ఎంత మేలో?

Exercise : మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవ‌డం ముఖ్యం. అదే విధంగా ప్ర‌తి రోజూ వ్యాయామం చేయ‌డం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం చేసిన వ్య‌క్తులు చాలా కాలం ఆరోగ్యంగా ఉంటున్న‌ట్టు ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వ్యాయామం లేనివారు అనేక రోగాల‌తో ఇబ్బందులు ప‌డుతూ ఆసుప‌త్రుల పాల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి రోజూ వ్యాయామంపై దృష్టి పెడితే పూర్తి ఆరోగ్య వంతులుగా జీవించ‌డం సాధ్య‌మ‌వుతుంది. Exercise : తెల్ల‌వారే లేచింది […]

Continue Reading
Exercise

Body Fitness : ప‌ర‌గ‌డుపున Exercise చేస్తే లాభ‌మా? న‌ష్ట‌మా?

Body Fitness : ప‌ర‌గ‌డుపున Exercise చేస్తే లాభ‌మా? న‌ష్ట‌మా? Exercise : ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, ధృడ‌త్వానికి ధృడ‌త్వం.. ఇవ‌న్నీ ఒకే చోట ఎక్క‌డైనా దొరికితే అది ప‌క్కా ఎక్స‌ర్‌సైజేన‌ని ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు సూచిస్తున్నారు. కానీ ఎలాంటి ఎక్స‌ర్‌సైజ్ చేయాలి? తిన్నాక చేయాలా? తిన‌క‌ముందు చేయాలా? అన్న‌దానిపై చాలా మందికి అవ‌గాహ‌న త‌క్కువ‌. ఎడాపెడా ఎక్స‌ర్‌సైజ్‌ (Exercise)లు చేస్తుంటారే త‌ప్ప దాంట్లో ప్రామాణిక‌త ఉండ‌దు. ఒళ్లు త‌గ్గించుకోవాల‌ని ఎక్స‌ర్‌సైజ్ చేస్తే స‌రైన మెలుకువ‌లు తెలియ‌క […]

Continue Reading