AP PRC 2021: పీఆర్సీపై ప్రభుత్వానికి ప్రతిపాదించిన అంశాలు ఏమిటి?
AP PRC 2021 పీఆర్సీ అమలుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జి.ఏ.డి ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సంఘాలు కొన్ని అంశాలు(AP PRC 2021) ప్రతిపాదించాయి. 1.సిపిఎస్(CPS) రద్దుపై హామీ నిలుపుకోవాలి. 2.కనీస వేతనం రూ.20,000 బదులుగా రూ.26,000 అమలు చేయాలి. 3.ఫిట్మెంట్ జె.ఏ.సి ఐక్య వేదిక 55 …
AP PRC 2021: పీఆర్సీపై ప్రభుత్వానికి ప్రతిపాదించిన అంశాలు ఏమిటి? Read More »