face an Interview:ఇంటర్వ్యూకి వెళుతున్నారా? ఈ విషయాలను మర్చిపోవద్దు!
face an Interviewక్యాంపస్లో కావచ్చు.. కార్యాలయంలో కావచ్చు.. ఇంటర్వ్యూకి హాజరయ్యేప్పుడు.. సబ్జెక్టు గురించే కాదు..ఆహార్యం, అందం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకు తగినట్టు సిద్ధమై వెళ్లాలి. నైపుణ్యాలతో పాటూ ఆహార్యం, దేహ భాషనీ పరిగణలోని తీసుకుంటారే విషయం (face an Interview)మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకూ మేకప్ తక్కువుగా వేసుకోవాలి. ఒక వేళ వేసుకోకపోయినా ఫర్వాలేదు. కానీ కళ్లకు కాటుక పెట్టుకుంటే ముఖం కొందరికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎబ్బెట్టుగా ఉండదు. ఒక వేళ వేసుకుని వెళితే మటుకు చెమటలు …
face an Interview:ఇంటర్వ్యూకి వెళుతున్నారా? ఈ విషయాలను మర్చిపోవద్దు! Read More »