Etela Rajender press meet

Etela Rajender press meet: హుజూరాబాద్ ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిది: ఎమ్మెల్యే ఈటెల‌

Etela Rajender press meet హుజూరాబాద్: నా చ‌ర్మం ఒలిచి, వాళ్ల‌కు చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ అన్నారు.హుజురాబాద్ ఉప ఎన్నిక అనంత‌రం హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ విలేక‌ర్ల స‌మావేశం మ‌ధువ‌ని గార్డెన్స్‌లో ఏర్పాటు చేశారు.ఈ స‌మావేశంలో చాలా ఉద్వేగ‌భ‌రితంగా మాట్లాడారు. ఈ విజ‌యం హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు అంకిత‌మ‌ని, వారిని కంటికి […]

Continue Reading