s 400 missile system: పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రం- చైనాకు, పాకిస్థాన్‌కు చుక్క‌లే!

s 400 missile system ఢిల్లీ: భార‌త ప్ర‌భుత్వం ర‌ష్యా దేశం నుంచి కొనుగోలు చేసి అత్యాధునిక క్షిప‌ణి వ్య‌వ‌స్థ ఎస్‌-400 రెజిమెంట్‌ను దేశంలోని పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రంలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు భార‌త సైన్యం తాజాగా ప్ర‌క‌టించింది. 2022 ఫిబ్ర‌వ‌రి నెల‌లోగా ఈ అధునాత‌న క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు తెలిపింది. ఎస్‌-400 క్షిపణి(s-400) ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని పేర్కొంది. క్షిప‌ణి విడి భాగాలు త‌ర‌లింపు ఈ ఎస్‌-400 (s-400) క్షిప‌ణి యొక్క అతి ముఖ్య‌మైన విడి …

s 400 missile system: పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రం- చైనాకు, పాకిస్థాన్‌కు చుక్క‌లే! Read More »