Female Sexual Problems: అదేమైనా అనారోగ్య శూచిక!
Female Sexual Problems | మొదటి సారి శారీరక కలయిక జరిగిన తర్వాత చాలా మందిలో రక్తస్రావం(bleeding) అవుతుంది. అలాని అందరి లోనూ అలాగే జరగాలని లేదు. నిజానికి ఆ రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే స్త్రీల యోని మార్గంలో హైమన్ అనే పల్చని పొర లాంటి నిర్మాణం ఉంటుంది. తొలిసారి కలయిక జరిగినప్పుడు ఈ పొర విచ్ఛినమై నొప్పి కలుగుతుంది. రక్తస్రావం అవుతుంది. ఈ హైమన్ పొర కొన్నిసార్లు ముందుగానే చిరిగిపోతుంది. Female Sexual Problems | …
Female Sexual Problems: అదేమైనా అనారోగ్య శూచిక! Read More »