Cars Fire: సిగరెట్ ముక్కతో రెండు కార్లుకు అంటుకున్న నిప్పు!
Cars Fire | నిప్పు అంటుకుని రెండు కార్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన పీలేరు పట్టణం పీలేరు-తిరుపతి మార్గంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. Pileru పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పీలేరు పట్టణంలో R&B గెస్ట్ హౌస్ సమీపంలో ఓ మెకానిక్ షెడ్ వద్ద రెండు Cars పార్కింగ్ చేసి ఉన్నాయి. పక్కనే చెత్త కుప్పలో గుర్తు …
Cars Fire: సిగరెట్ ముక్కతో రెండు కార్లుకు అంటుకున్న నిప్పు! Read More »