Jaggayyapeta Crime News | వత్సవాయి : టిడిపి కార్యకర్త వాహనానికి నిప్పు!
Jaggayyapeta Crime News : Jaggayyapeta: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం ఇందుగుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ద్విచక్ర వాహనానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బాధితుల వివరాల ప్రకారం..ఇందుగుపల్లి గ్రామానికి చెందిన టిడిపి సానుభూతి పరుడు హరి మల్లు పొలంలో మిర్చి కాటా వేసేందుకు పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో తన ద్విచక్రవాహనం రోడ్ మీద పార్క్ చేసి పొలంలోకి …
Jaggayyapeta Crime News | వత్సవాయి : టిడిపి కార్యకర్త వాహనానికి నిప్పు! Read More »