Ongole, Travel buses, fire,

Ongole Travel buses fire: ఒంగోలులో ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సులు ద‌గ్ధం

Ongole Travel buses fire | ఏపీలోని ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ప‌ట్ట‌ణం బైపాస్లోని ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులు ద‌గ్థ‌మైన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. పార్కు చేసి ఉన్న ట్రావెల్ బ‌స్సుల్లో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో తొమ్మి బ‌స్సులు అక్క‌డిక్క‌డే పూర్తిగా బూడిద‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్య్కూట్ […]

Continue Reading
breaking news

breaking news : ఇంట్లో అగ్నిప్ర‌మాదం వృద్ధురాలు స‌జీవ‌ద‌హ‌నం

breaking news : Vijayanagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీప‌రం ప‌ట్ట‌ణం దేవీన‌గ‌ర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి అగ్ని ప్ర‌మాదం(fire accident) చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో వృద్ధురాలు స‌జీవ‌ద‌హ‌నం అయ్యింది. న‌లుగురికి గాయాలు అయ్యాయి. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.మృతురాలు సుబ్బ‌ల‌క్ష్మి(66) గా గుర్తించారు. గాయ‌ప‌డ్డ‌వారిని పార్వతీపురం ఏరియా హాస్పిట‌ల్‌కు త‌రలించారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిందా? లేదా ఇంకా ఏమైనా కార‌ణాలు ఉన్నాయా? అని అగ్ని మాప‌క అధికారులు విచార‌ణ […]

Continue Reading
Fire accident

Fire accident : ప‌రుపుల ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం (వీడియో)

Fire accident : ఖ‌మ్మం జిల్లా పెనుబ‌ల్లి మండ‌లం రామ‌చంద్రరావు బంజ‌ర్ వ‌ద్ద ఉన్న పివిఎస్ మెట్రిస్ ప‌రుపుల ఫ్యాక్ట‌రీ(bedding factory)లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఫ్యాక్ట‌రీ నుంచి భారీగా మంట‌లు ఎగిసి ప‌డుతున్నాయి. ఫ్యాక్ట‌రీలో మిష‌న‌రీ, రెండు ట్రాలీ ఆటోలు, ప‌రుపులు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. దాదాపుగా ల‌క్ష‌ల్లో ఆస్తిన‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. షార్ట్ స‌ర్యూట్‌తో ప‌రుపుల ఫ్యాక్ట‌రీ(bedding factory)లో మంట‌లు చెల‌రేగి ఉంటాయ‌ని స్థానికులు అనుమానిస్తున్నారు. Fire accident at VM Banjar (video)

Continue Reading