Fire accident : పరుపుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం (వీడియో)
Fire accident : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ వద్ద ఉన్న పివిఎస్ మెట్రిస్ పరుపుల ఫ్యాక్టరీ(bedding factory)లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫ్యాక్టరీలో మిషనరీ, రెండు ట్రాలీ ఆటోలు, పరుపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపుగా లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్యూట్తో పరుపుల ఫ్యాక్టరీ(bedding factory)లో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. Fire accident at VM Banjar (video) …
Fire accident : పరుపుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం (వీడియో) Read More »