Nadi Jyothisham : నాడీ జ్యోతిషం అంటే ఏమిటి? బొట‌న వ్రేలు మీద రేఖ‌లు ఏం చెబుతున్నాయి? | Nadi Astrology

Nadi Jyothisham | సాముద్రిక శాస్త్రంలో నాడీ జ్యోతిష విభాగం నిజంగానే ఒక న‌వీన మార్గంగా చెప్ప‌వ‌చ్చు. ఈ జ్యోతిష శాస్త్రాన్ని అంగుష్టం(బొట‌న‌వ్రేలు) ప్రాతిప‌దిక‌గా చేసుకుని మ‌న ప్రాచీన మ‌హ‌ర్షులు అభివృద్ధి చేశారు. ఒకానొక కాలంలో విస్తృత ప్ర‌చారంలో ఉన్న ఎన్నో మ‌నవైన అపురూప శాస్త్రాల‌లో మ‌ణిదీపాల‌న ద‌గ్గ గ్రంథాలు స‌రిగ్గా వినియోగించేవారు లేక మ‌రుగున ప‌డిపోయాయి. రేపు ఏం జ‌రుగ‌నున్న‌దో తెలుసుకోవాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? అందుకు జ్యోతిశాస్త్రం, హ‌స్త సాముద్రికం వంటివి ఎన్నో స‌హాయ‌కారులుగా ఉన్నాయి. …

Nadi Jyothisham : నాడీ జ్యోతిషం అంటే ఏమిటి? బొట‌న వ్రేలు మీద రేఖ‌లు ఏం చెబుతున్నాయి? | Nadi Astrology Read More »