Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
Money Problem | ఆర్థిక చికాకుల్లో ఉన్నవాళ్లకు భౌతికమైన నొప్పుల బాధ కూడా ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి చికాకులు లేనివారి కన్నా చికాకుల్లో ఉన్నవాళ్లకు నొప్పి ఫీలింగ్ ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆర్థికపరమైన అభద్రతా భావం(Money Problem) ఫీలయ్యేవాళ్లు భౌతికపరమైన నొప్పిని ఎక్కువుగా అనుభవిస్తారని వర్జీనియా యూనివర్శిటీలో అధ్యయనం నిర్వహించిన ఈలెన్చూ చెబుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు, తలనొప్పి, కాళ్ల నొప్పులు, లేదా దెబ్బల కారణంగా వచ్చే నొప్పిని తట్టుకోలేక పోవడం, ఎక్కువ …
Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట! Read More »