Finance Owner Murder: మీ డబ్బులు ఇస్తాం రండి..అని బాధతో హత్య?
Finance Owner Murder తిరుపతి: అప్పుగా ఇచ్చిన డబ్బులను ఫైనాన్స్ యజమాని తరుచూ అడుగుతున్నాడని బాధతో హత్య చేశాడో వ్యక్తి. అయితే అంతకు ముందు తమ తండ్రి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన కొడుకుకు చివరకు తండ్రి హత్యకావించబడ్డాడని షాక్ తిన్నాడు. మొత్తంగా పోలీసులు మిస్సింగ్ కేసును చేధించి మర్డర్ కేసుగా ధృవీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతిలో ఫైనాన్స్ యజమాని చంద్రశేఖర్(Finance Owner Murder) అనే వ్యక్తి డబ్బులు అప్పుగా ఇస్తుంటారు. ఈ క్రమంలో …
Finance Owner Murder: మీ డబ్బులు ఇస్తాం రండి..అని బాధతో హత్య? Read More »