Suicide News : అప్పులు బాధ‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

Suicide News : అప్పులు బాధ‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య Suicide News : అప్పులు బాధ తాళ లేక వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న పశ్చిమ గోదావ‌రి జిల్లాలో శ‌నివారం చోటు చేసుకుంది. మండ‌వ‌ల్లి ఎస్ఐ చ‌ల్లా కృష్ణ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆకివీడు మండ‌లం, అప్ప‌రావుపేట గ్రామానికి చెందిన కొప్పాటి న‌ర‌సింహస్వామి (30) త‌న భార్య పిల్ల‌ల‌తో క‌లిసి గ‌త కొంత కాలంగా మండ‌వ‌ల్లి మండ‌లం, చావ‌లిపాడు గ్రామంలో శివాజీ రాజు చేప‌ల […]

Continue Reading