Telangana budget 2021-22

Telangana budget 2021-22: తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ – 2021 -22 | బ‌డ్జెట్ ఏ ఏ రంగాల‌కు ఎంతంటే?

Telangana budget 2021-22: తెలంగాణ వార్జిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హ‌రీష్‌రావు గురువారం ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బ‌డ్జెట్ కాపీని మంత్రి చ‌దివి వినిపించారు. బ‌డ్జెట్ ఏ ఏ రంగానికి ఎంత కేటాయించారో తెలుసుకుందాం!. Telangana budget 2021-22 రాష్ట్ర బ‌డ్జెట్ రూ.2,30,825.96 కోట్లు రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు ఆర్థిక లోటు అంచ‌నా రూ.45,509.60 కోట్లు పెట్టుబ‌డి వ్య‌యం రూ.29.046.77 కోట్లు వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్‌ […]

Continue Reading