Auto finance company:ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవర్ ఆవేదన!
Auto finance company: తనకు, తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఆటోను ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక తన సొంత ఆటోను కాల్చేశాడు ఓ డ్రైవరన్న. ఈ విషాద సంఘటన హన్మకొండ నక్కల కుంట జంక్షన్లో శనివారం చోటు చేసుకుంది. ఆ డ్రైవరు తన ఆటోను నడి సెంటర్లో పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోలో అందరూ చూస్తుండగానే నడి సెంటర్లో రద్దీగా ఉన్న హన్మకొండ నక్కలకుంట జంక్షన్లో ఆటోను …
Auto finance company:ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవర్ ఆవేదన! Read More »