T201 Series India Win : టీ20లో కోహ్లీసేన విజయం
T201 Series India Win : టీ20లో కోహ్లీసేన విజయం T201 Series : భారత్ మరియు ఇంగ్లాడ్ మధ్య జరిగిన టీ20(T201) ఐదు సిరీస్ మ్యాచ్లో 5వ టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రెండు జట్లు ఇంగ్లాడ్ 20 ఓవర్లలో 8 వికేట్లు కోల్పోయింది. ఇంగ్లాడ్ జట్టు 188 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాడ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఏమీ పరుగులు తీయకుండానే …