film shooting:స్టార్ట్ కెమెరా..షూటింగ్ రెడీ..!

  movie shooting   రాష్ట్రంలో సినిమా షూటింగ్‌ల‌కు అనుమ‌తి       film shooting అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా షూటింగ్‌ల‌కు అనుమ‌తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వువులు జారీ చేసిన‌ట్టు రాష్ట్ర ఫిల్మ్‌, టివి, థియోట‌ర్ డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తుమ్మా విజ‌య‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వ స్థ‌లాలు, ప్రాంగ‌ణాల్లో సినిమా షూటింగ్లు నిర్వ‌హించుకునే అనుమ‌తులు త‌మ సంస్థ మంజూరు చేస్తుంద‌ని చిత్ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న […]

Continue Reading