great depression food: బ‌ల‌వ‌ర్థ‌క ఆహార‌మే డిప్రెష‌న్‌కు అస‌లైన మందు

great depression food మాన‌సిక స్థితికి మూలం మ‌న ఆలోచ‌న‌లు, మ‌న భావోద్వేగాలే కార‌ణ‌మ‌నుకుంటాం. వాస్త‌వానికి అస‌లు మూలం మ‌నం తీసుకునే ఆహార‌మేన‌ని నేవ‌ర్రా యూనివ‌ర్శిటీకి చెందిన ప్రొఫెస‌ర్ ఆల్మ‌డెనా విల్లేగాస్ బృందం జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో బ‌య‌ట‌ప‌డింది. దృఢ‌మైన శ‌రీరంలోనే ధృడ‌మైన మన‌సు ఉంటుంద‌నే ఒక సాధార‌ణ నానుడి అంత‌కు ముందునుంచే ఉన్నా, ఆ విష‌యం మ‌రింత లోతుగా, స్ప‌ష్టంగా అన్నింటినీ మించి శాస్త్రీయ‌మైన ఆధారాల‌తో ఆ విష‌యం బ‌య‌ట(great depression food) ప‌డింది. ఆహార ప్రభావం …

great depression food: బ‌ల‌వ‌ర్థ‌క ఆహార‌మే డిప్రెష‌న్‌కు అస‌లైన మందు Read More »