NewsPaper Bags

NewsPaper Bags: వార్తా ప‌త్రిక‌ల‌తో కాగిత‌పు సంచులు | విన్నూతంగా ఆలోచించిన క‌ర్ణాట‌క వాసి!

NewsPaper Bags: ఈ భూ ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే కలుషితం చేశామ‌న‌డంలో ఏమాత్ర‌మూ సందేహం లేదు. ఒక మ‌నిషికి కావాల్సిన వ‌న‌రులు కంటే అధికంగా ప్ర‌కృతి నుండి తీసుకొని భ‌విష్య‌త్తు త‌రాల‌కు మ‌రింత ఇబ్బంది క‌ర ప‌రిస్థితుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. ఇప్ప‌టికే నీరు, నేల, గాలి అంతా కలుషితం అయ్యింది. ఇక నిత్యం వాడే ప్లాస్టిక్ ప‌దార్థంతో భూ వాతావ‌ర‌ణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్లాస్టిక్ వ‌ల్ల ఎన్ని అన‌ర్థాలు వెలుగులోకి వ‌స్తున్నాయో రోజూ పేప‌ర్ల‌లోనూ, టీవీల్లోనూ చూస్తునే ఉంటున్నాం. […]

Continue Reading