cement sheet house

cement sheet house: ఇంటి భ‌వ‌నంపై కాస్ట్ త‌క్కువ‌లో సిమెంట్ రేకుల ఇల్లు!

cement sheet house: ఈ రోజుల్లో ఇల్లు క‌ట్టుకోవాలంటే ఆకాశాన్ని చూడాల్సిందే. ఎందుకంటే అన్ని మెటీరియ‌ల్ ఖ‌ర్చులు అలా పెరిగాయి. ఇక సంపాదన మాత్రం పెరిగే ప‌రిస్థితి లేదు. మ‌హ‌మ్మారి క‌రోనా కాలం వ‌చ్చిన త‌ర్వాత వ‌చ్చే రూపాయ ఆదాయాన్ని కూడా మింగేసింది. ఇప్పుడు చేసుకుంటేనే తిండి అన్న‌ట్టు మారింది కొంద‌రి మ‌ధ్య‌త‌రగతుల కుటుంబాల జీవితాలు. ఒకే ఇదంతా ప‌క్క‌న పెడితే ఇక డాబాపైన ఇల్లు క‌ట్టుకునే వారికి సింపుల్‌గా రూ.3 ల‌క్ష‌ల్లో అయిపోయే విధంగా నిర్మించిన […]

Continue Reading