Viral Fever

Viral Fever: జ్వ‌రం ఎప్పుడు ప్ర‌మాద‌మంటే? మీకు తెలుసా?

Viral Fever | జ్వ‌రం నిజానికి అనారోగ్య స‌మ‌స్య కాదు. ఇది ఏదో ఒక అనారోగ్యానికి ల‌క్ష‌ణం మాత్ర‌మే. మ‌న శ‌రీర సాధార‌ణ ఉష్ణోగ్ర‌త 98.6 ఫార‌న్‌హీట్ డిగ్రీలు ఉంటుంది. అంత కంటే పెరిగితే జ్వ‌రం(Viral Fever) వ‌చ్చిన‌ట్టుగా భావించాలి. అయితే జ్వ‌రం వ‌చ్చిన ప్ర‌తీసారి కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు అని నిపుణులు చెబుతున్నారు. Viral Fever: జ్వ‌రం ఎందుకంటే? మ‌న శరీరంలో ప్ర‌మాద‌క‌ర సూక్ష్మ‌క్రిములు ప్ర‌వేశించ‌గానే మ‌న‌లోని ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ శ‌రీర ఉష్ణోగ్ర‌త పెంచ‌డంగా త‌న […]

Continue Reading