Fertilizer shop

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా సీఐ ఆంజ‌నేయులు ఆధ్వ‌ర్యంలోని ప‌ట్ట‌ణంలోని పాత వ్య‌వ‌సాయ మార్కెట్ వ‌ద్ద గ‌ల ప‌లు SEED SHOPల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. మండ‌ల వ్య‌వ‌సాయ అధికారులు కూడా త‌నిఖీల్లో పాల్గొన్నారు. విత్త‌నాల నాణ్య‌త‌, లేబుల్‌, బిల్స్‌, బ్రాండ్ మార్క్ ఇలా పలు అంశాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం సూర్య‌పేట ప‌ట్ట‌ణ […]

Continue Reading