Trainee Pilot Mahima

Trainee Pilot Mahima: ఆమె ఆశ‌ను విధి అడియాశ చేసింది! శిక్ష‌ణ ఫైలట్ స్టోరీ విషాదాంతం!

Trainee Pilot Mahima | స్వ‌శ‌క్తితో ఎదిగి త‌న‌కంటూ గుర్తింపు సాధించుకోవాల‌నుకున్న ఓ మ‌హిళ క‌ల చెదిరింది. మ‌హిళా పైల‌ట్‌గా రాణించాల‌న్న ఆమె ఆశ‌ను, విధి అడియాశ చేసింది. న‌ల్గొండ జిల్లాలోని శిక్ష‌ణ విమానం నేల‌కూలి త‌మిళ‌నాడుకు చెందిన మ‌హిమ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ప్ర‌మాద కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని (Trainee Pilot Mahima) తెలిపారు. న‌ల్గొండ జిల్లాలోని తుంగ‌తుర్తి మండ‌లం పెద్ద‌వూరులో […]

Continue Reading