Young Female Suicide

Young Female Suicide:చ‌దువుల త‌ల్లిని కాటేసి ఆర్థిక ఇబ్బందులు!

Young Female Suicideచిత్తూరు: ఓ వైపు నిరుద్యోగం, మ‌రోవైపు క‌టిక దారిద్య్రం..చెల్లెలు అనారోగ్యం..భారీ వ‌ర్షాల‌కు ఇళ్లు ఉరుస్తుండ‌టంతో మొన్న‌నే దాత‌లు ఇచ్చిన ఇంటిలో కాపురం, త‌న కోసం త‌ల్లిదండ్రుల క‌ష్టాలు చూడ‌లేక ఏమ‌నుకుందో ఏమో కానీ ఆ చ‌దువుల‌మ్మ రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.ఈ విషాద సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మండ‌ల కేంద్ర‌మైన గుడుప‌ల్లిలో (Young Female Suicide)చోటు చేసుకుంది. జాన‌కిరామ్‌, నాగ‌ల‌క్ష్మి ల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. అయితే పెద్ద కుమార్తె […]

Continue Reading