gout treatment

gout treatment: కీళ్ల నొప్పుల‌తో న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారా? అయితే చెర్రీల‌తో మ‌టుమాయం!

gout treatment బిర్ర బిగుసుకునే కీళ్లు, క‌దిలితే నొప్పులు. క‌ద‌ల‌కున్నా మంట‌లు. ఇలా గౌట్ బారిన‌ప‌డ్డ వారి వెత‌లు అన్నీ ఇన్నీ కావు. ర‌క్తంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు పెరిగి, అవి కీళ్ల మ‌ధ్య‌న స్ప‌టికాలుగా పోగుప‌డి నర‌క‌యాత‌న పెడుతుంటాయి. ఈ స‌మ‌స్య‌కు చెర్రీ పండ్ల ర‌సం బాగా ఉప‌యోప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇది శ‌రీరం లోంచి యూరిక్ యాసిడ్‌ను(gout treatment) మ‌రింత ఎక్కువ మోతాదులో బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తుంద‌ని వివ‌రిస్తున్నారు. కేవ‌లం 30 ఎం.ఎల్‌. చెర్రీ […]

Continue Reading