Nepal Parliament

Nepal Parliament:నేపాల్ పార్ల‌మెంట్ ర‌ద్దు ఎప్పుడ‌య్యింది? ఎందుక‌య్యిందో తెలుసా?

Nepal Parliament నేపాల్ పార్ల‌మెంట్ ర‌ద్దుకు ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ 2020 డిసెంబ‌ర్ 20న సిఫార్సు చేశారు. ఆయ‌న నేతృత్వంలో మంత్రి వ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపింది. దీంతో దేశాధ్య‌క్షురాలు విద్యాదేవి భండారీ నేపాల్ పార్ల‌మెంటు ప్ర‌తినిధుల స‌భ‌(హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌)ను ర‌ద్దు చేశారు. వెంట‌నే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల తేదీల‌ను (Nepal Parliament) ప్ర‌క‌టించారు. అధికారం కోసం మాజీ ప్ర‌ధాని పుష్ఫ‌క‌మాల్ ద‌హ‌ల్ (ప్ర‌చండ‌)కు -ఓలీకు మ‌ధ్య కొంత‌కాలంగా […]

Continue Reading