Nithin new movie check Telugu movie release date | 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుదల
Nithin new movie check Telugu movie release date నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చెక్ చిత్రం విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 19న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నామని నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ ప్రకటించాఉ. ఈ సందర్భంగా చెక్ సినిమా నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘జైలు నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ కథ ఇది. ఈ మధ్య కాలంలో ఇలాంటి […]
పూర్తి సమాచారం కోసం..