Telangana schools reopen

Telangana schools reopen: తెలంగాణ‌లో ఫిబ్ర‌వ‌రి 1నుంచి స్కూళ్లు ఓపెనింగ్‌!

Telangana schools reopen హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2022 ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థ‌లు తెరుచుకోనున్న‌ట్టు తెలుస్తోంది. కోవిడ్ ప్ర‌భావంతో కొద్ది నెల‌లుగా మూత ప‌డిన పాఠ‌శాల‌లు తిరిగి ఓపెన్ చేయ‌నున్న‌ట్టు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం విద్యాశాఖ‌లోని అన్ని విభాగాల అధికారుల‌కు ఆదేశాల‌ను జారీ చేశారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను కచ్చితంగా అమ‌లు చేస్తూ పాఠ‌శాల‌లు తెర‌వాల‌ని విద్యాశాఖ విభాగాల‌కు ఆదేశాలు (Telangana schools reopen) […]

Continue Reading