Types of Phobias

Types of Phobias: ఫోబియా అంటే ఏమిటి? ఇది ఎన్ని ర‌కాలు ఉంటుంది?

Types of Phobias: గొప్ప గొప్ప శాస్త్ర‌వేత్త‌లు స‌యితం కొన్ని కొన్ని విష‌యాలంటే భ‌యం భ‌యంగా ఉండేవారు. పైకి చెప్పుకోక‌పోయినా చాలా మందిలో ఏదో ఒక విష‌యం అంటే భ‌యం ఉంటుంది. ఈ భ‌యాల‌కు అంద‌మైన ఆంగ్ల‌నామం ఫోబియా. ఫాస్క‌ల్ గొప్ప శాస్త్ర‌వేత్త‌. అత‌నికి ఖాళీ ప్ర‌దేశం అంటే గొప్ప భ‌యం. అదే విధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ప్ర‌యాణం అంటే ఎడ‌తెగ‌ని భ‌యం. కొన్ని వ‌స్తువులు లేదా కొన్ని ప‌రిస్థితులు ప‌ట్ల వివేక‌ర‌హిత‌మైన భ‌యాలు ఉండ‌టాన్ని ఫోబియాలు […]

Continue Reading
Devil Phobia : దెయ్యం భ‌య్యం

Devil Phobia : దెయ్యం భ‌య్యం..కాల‌నీ ఖాళీ చేసిన ప్ర‌జ‌లు

Devil Phobia : దెయ్యం భ‌య్యం Janagama : ఈ ఆధునిక కాలంలోనూ దెయ్యాల గురించి, మూఢ‌న‌మ్మ‌కాల గురించి ప‌ల్లెటూళ్ల ప్ర‌జ‌లు క‌థ‌లు క‌థ‌లుగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఏదో చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా, ఎవ‌రైనా చ‌నిపోయినా ఏమాత్ర‌మూ ఆలోచించ‌కుండా చేత‌బ‌డి చేశార‌నో, దెయ్యం ప‌ట్టింద‌నో కొంద‌రు అపోహ‌ల‌కు పోయి ప్రాణం మీద‌కు తెచ్చుకుంటున్నారు. తాజాగా జ‌న‌గామ జిల్లా త‌రిగొప్పుల మండ‌లంలోని పోతారం గ్రామంలో వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతుంద‌న్న వదంతుల‌ను న‌మ్ముతోన్న […]

Continue Reading