Fast for a day

Fast for a day: ఉప‌వాసం ఉండే స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు!

Fast for a day: పండుగ‌ల కాలం వ‌చ్చేసింది. ప్ర‌తి ఇంటిలోనూ ఆధ్యాత్మికత జీవితం క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఇంటి ఇల్లాలు త‌న కుటుంబం కోసం, భ‌విష్య‌త్తులో మంచి జ‌రిగేందుకు దేవుళ్ల‌కు ఒక్క రోజు ఉప‌వాసం(Fast for a day) చేప‌డుతుంటారు. అలా తెల్ల‌వారు జామున లేచి పూజా దీక్ష‌లో నిమ‌గ్న‌మ‌వుతుంటారు. చ‌న్నీటి స్నానాలు చేస్తుంటారు. పూజా గ‌దిలో ప్ర‌త్యేక ఆరాధ‌న కార్య‌క్ర‌మం చేప‌డుతుంటారు. అయితే ఉప‌వాసం తీసుకునే స‌మ‌యంలో కాస్త ఆరోగ్యంపై కూడా శ్ర‌ద్ధ తీసుకుని […]

Continue Reading